Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

శ్రీకాకుళం జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పాస్టర్లకు లక్ష రూపాయల జరిమానా

శ్రీకాకుళం జిల్లా/30 November -0001కోవిడ్-19 నిబంధనలు పాటించని ఇద్దరు పాస్టర్లకు రూ.లక్ష జరిమానా విధించినట్లు శ్రీకాకుళం జిల్లా, సీతంపేట తహసీల్దార్ ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. ఆదివారం పూతికవలస పంచాయతీ, ఈతమానుగూడను తహసీల్దార్, ఎస్ఎ బి. హైమావతిలు సందర్శించారు. ఈ సమయంలో ఎం.భాస్కరరావు, ఎస్.జుడాలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అత్యధికంగా జనాలను కూడబెట్టి ప్రార్థనలు చేయిస్తున్నందుకు కోవిడ్ 19 కేసు నమోదు చేసి, జరిమానా విధించినట్టు తెలిపారు.

943-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech